My poems...
Recently I was rummaging through my shelves and found an old notebook of mine.This book had a few poems I've written when I was in my college.
When I was reading these poems, I started thinking why not put them on my blog...So, here is the first one...
When I was reading these poems, I started thinking why not put them on my blog...So, here is the first one...
The musical song of the first
bird woke me up from my dreams...
The early sunshine filled my room with glow...
The splendor of the nature laid a blissful heaven...
The sweet and gentle smile of the children made me joyful...
The sensitive touch of breeze adored my body...
The sweet fragrance of beautiful flowers filled my soul...
Nature's beauty filled my soul and my heart with ever loving bliss!!!
Here is the second one...
ఓ నా ప్రియతమా .......
నన్ను విడిచిపోకుమా
నా శ్వాస లో నిండుమా
నీ ప్రేమ తో నా గుండె నింపుమా
నీ కలలతో నా కళ్ళలో ఉండుమా
నీ పలుకులతో నాకు అండగా నిలువుమా
నీ పాటలతో నా మనసును శృతి చేయుమా
నీ తలపులతో నా హృదయమును వికసింపజేయుమా
నీ కౌగిలి లో నన్ను కదతేరనీయుమా
నీ నీడలో నన్ను జీవించనీయుమా
నీ తోడుగా నన్ను నడవనీయుమా
నీకై నా మనసు ఎప్పటికీ ఎదురుచూస్తూ
నీ రాకకై వేచిచూస్తూ .... ప్రేమిస్తూ ...
Here is the second one...
ఓ నా ప్రియతమా .......
నన్ను విడిచిపోకుమా
నా శ్వాస లో నిండుమా
నీ ప్రేమ తో నా గుండె నింపుమా
నీ కలలతో నా కళ్ళలో ఉండుమా
నీ పలుకులతో నాకు అండగా నిలువుమా
నీ పాటలతో నా మనసును శృతి చేయుమా
నీ తలపులతో నా హృదయమును వికసింపజేయుమా
నీ కౌగిలి లో నన్ను కదతేరనీయుమా
నీ నీడలో నన్ను జీవించనీయుమా
నీ తోడుగా నన్ను నడవనీయుమా
నీకై నా మనసు ఎప్పటికీ ఎదురుచూస్తూ
నీ రాకకై వేచిచూస్తూ .... ప్రేమిస్తూ ...
Comments